చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణం విశాలమైన తరగతి గదులు ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టే అధ్యాపకులు విద్యార్థుల మానసిక వికాసం కోసం కేవలం చదువు ఒక్కటే కాకుండా ఆటలు మరియు సంస్కృతిక కార్యక్రమాల లో ప్రత్యేక శిక్షణ క్రమశిక్షణకు మారుపేరైన ప్రధానోపాధ్యాయులు అధ్యాపకులను మరియు విద్యార్థుల తల్లిదండ్రులను కుటుంబ సభ్యులుగా భావించే మేనేజ్మెంట్ ఒక్క మాటలో చెప్పాలంటే నేను(STEEPING STONES) ఈ స్కూల్లో మా అబ్బాయిని చేర్పించి నందుకు చాలా గర్వపడుతున్నాను మీ అందరికీ నా తరఫున విద్యార్థుల తల్లిదండ్రులు తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదములు
మీ బాలరాజు బొమ్మసాని